తెలంగాణ

telangana

ETV Bharat / city

'సమస్యలను పరిష్కరించి.. అభిమానాన్నిపొందండి' - Jakkula Maheshwar Reddy, the newly elected Vice-Chairman of the Cantonment Board

కంటోన్మెంట్ బోర్డ్ నూతన ఉపాధ్యక్షుడిగాఎన్నికైన జక్కుల మహేశ్వర్ రెడ్డిని ఉపసభపతి కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

deputy speaker met Jakkula Maheshwar Reddy, the newly elected Vice-Chairman of the Cantonment Board
సమస్యలను పరిష్కరించి.. అభిమానాన్నిపొందండి

By

Published : Dec 29, 2020, 10:19 PM IST

కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉపసభపతి పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. నూతన కంటోన్మెంట్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జక్కుల మహేశ్వర్ రెడ్డిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు .

అభిమానాన్ని పొందాలని

సీతాఫల్‌ మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో.. జక్కుల మహేశ్వర్ రెడ్డిని కలిసిన ఉపసభాపతి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించి వారి అభిమానాన్ని పొందాలని సూచించారు.

ఇదీ చదవండి:సీసీఐకి మంత్రి నిరంజన్​ రెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details