తెలంగాణ

telangana

ETV Bharat / city

'నా మాటలు బాధించి ఉంటే క్షమించండి' - ముస్లింలపై డిప్యూటీ సీ ఎం వ్యాఖ్యలు న్యూస్

ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి అందరూ బయటపడాలని విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో ఆ విధంగా మాట్లాడానని.. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు.

narayana swamy
'నా మాటలు బాధించి ఉంటే క్షమించండి'

By

Published : Apr 12, 2020, 7:27 PM IST

'నా మాటలు బాధించి ఉంటే క్షమించండి'

ఉప ముఖ్యమంత్రినారాయణస్వామి ఏమన్నారంటే..

'కరోనా పాజిటివ్ అని తేలి.. ఆస్పత్రిలో చేరినవారు వైద్యులకు సహకరించకుండా చిలిపి చేష్టలు చేస్తున్నారు. దిల్లీకి వెళ్లి వచ్చినవారు ఎంగిలి ప్లేట్లు, స్పూన్లు నాకుతూ వైరస్​ను వ్యాప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటువంటి వాటికి స్వస్తి పలికి వైద్యులకు సహకరించాలి'

వివాదస్పదమైన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి:ఆ మృతదేహానికి జరగని అంత్యక్రియలు..ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details