మహిళలపై పవన్ కల్యాణ్(pawan kalyan) చేసిన వ్యాఖ్యలను ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి (DEPUTY CM NARAYANA SWAMY) ఖండించారు. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan)పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళలందరూ కలసి పవన్ కల్యాణ్‌ను తరిమికొడతారని చెప్పబోయి.. పొరపాటున జగన్ అన్నానని ఉపముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పదేపదే ప్రసారం చేయటం బాధాకరమన్నారు.
ఏపీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి...
ఏపీ ముఖ్యమంత్రి జగన్(cm jagan)పై చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి(DEPUTY CM NARAYANA SWAMY) వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మహిళలందరూ కలసి పవన్ కల్యాణ్‌ను తరిమి కొడతారని చెప్పబోయి పొరపాటున జగన్ అన్నానని తెలిపారు. ఆ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు పదే పదే ప్రసారం చేయటం దారుణమన్నారు.
deputy cm narayana swamy