ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లోని ఇద్దరు మంత్రుల పోర్ట్ ఫోలియోలను మారుస్తూ... ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణ నుంచి మార్కెటింగ్ శాఖను, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నుంచి ఆహార శుద్ధి విభాగాన్ని తప్పించి... వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. పరిపాలనా సౌలభ్యం కోసం శాఖల్లో మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఇద్దరు ఏపీ మంత్రుల పోర్టుఫోలియోలో మార్పులు - AP Ministers latest news
ఏపీలో ఇద్దరు మంత్రుల పోర్టుఫోలియోలో మార్పులు జరిగాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణ శాఖను మార్చారు. కురసాల కన్నబాబుకు మార్కెటింగ్ శాఖ అప్పగించారు. గౌతంరెడ్డి నుంచి ఆహారశుద్ధి విభాగాన్ని తప్పించి... వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.
AP Ministers departments change latest news