శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. జూరాల నుంచి శ్రీశైలానికి 37,936 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే జలాశయానికి 57,440 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 865.10 అడుగులతో 122.7178 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టున జలవిద్యుత్ ఉత్పత్తి చేసి... 40,259 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 1,688 క్యూసెక్కులు, 10,617 క్యూసెక్కులు వదులుతున్నారు.
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద - శ్రీశైలానికి తగ్గిన వరద
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
10:13 August 12
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
Last Updated : Aug 12, 2020, 11:58 AM IST