తెలంగాణ

telangana

ETV Bharat / city

'డెలివరీ బాయ్స్​ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి' - బిగ్​ బాస్కెట్​ వార్తలు

ఆన్​లైన్ సంస్థలు నిత్యావసర వస్తువులు సరఫరా చేసేటప్పుడు నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు. డెలివరీ బాయ్స్​కు ఇవాళ కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు.

basket
'డెలివరీ బాయ్స్​ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి'

By

Published : Apr 1, 2020, 5:12 PM IST

నిత్యావసర వస్తువులను సరఫరా చేసే బిగ్ బాస్కెట్ డెలివరీ బాయ్స్​కు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సనత్ నగర్​లో జరిగిన కార్యక్రమానికి బాలానగర్ డీసీపీ పద్మజ హాజరయ్యారు.

ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని ఆమె తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు బిగ్ బాస్కెట్ సిటీ హెడ్ అధికారి రాజన్ తెలిపారు.

'డెలివరీ బాయ్స్​ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి'

ఇవీ చూడండి:తిని కూర్చోకండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ABOUT THE AUTHOR

...view details