తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు - ఏపీ కర్ఫ్యూ పొడిగింపు

Curfew extension until June 10 in andhra pradesh
ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

By

Published : May 31, 2021, 1:36 PM IST

Updated : May 31, 2021, 2:25 PM IST

13:35 May 31

ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం జూన్‌ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉ. 6 నుంచి మ. 12 వరకు సడలింపు యథాతథంగా కొనసాగనుంది.

ఇదీ చదవండి:రేపు ప్రారంభం కావల్సిన ఇంటర్ ఆన్​లైన్ తరగతులు వాయిదా

Last Updated : May 31, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details