ఆంధ్రప్రదేశ్‌లో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది. కొత్త పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో ఈ సమావేశానికి జరగాల్సి ఉండేది.
అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఏపీ సీఎస్ భేటీ వాయిదా
AP CS Meeting with Officers: ఏపీ ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నేడు సీఎస్ సమీర్ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది. పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో ఈ సమావేశానికి జరగాల్సి ఉండేది.
అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఏపీ సీఎస్ ఇవాళ్టి భేటీ వాయిదా
ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయాలు, ప్రభుత్వ కార్యాచరణపై సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అనూహ్యంగా ఈ సమావేశం వాయిదా పడింది.
ఇదీచదవండి:TSRTC Latest News : ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు