బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆధారాలు లేవని నిర్దోషులుగా తీర్పివ్వడం దివాళాకోరుతనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే మించిన అపరాధం మరొకటి లేదన్న ఆయన... లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయవ్యవస్థకు చీకటి రోజుగా అభివర్ణించారు. భారత, ప్రపంచ ప్రజానీకం జీర్ణించుకోలేని అంశంగా పేర్కొన్నారు.
ఆధారాలు లేవని నిర్దోషులుగా ప్రకటించడం దివాళాకోరుతనమే: నారాయణ - సీబీఐ కోర్టు తీర్పుపై సీపీఐ జాతీయా కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు
బాబ్రీ మసీదు కూలవేతపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆధారాలు లేవని దోషులను నిర్దోషులుగా ప్రకటించడం దివాళాకోరుతనమని విమర్శించారు.
![ఆధారాలు లేవని నిర్దోషులుగా ప్రకటించడం దివాళాకోరుతనమే: నారాయణ cpi national secretary narayana comments on cbi judgment in babri masjid demolish case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8998656-thumbnail-3x2-narayana.jpg)
ఆధారాలు లేవని నిర్దోషులుగా ప్రకటించడం దివాళాకోరుతనమే: నారాయణ
ఆధారాలు లేవని నిర్దోషులుగా ప్రకటించడం దివాళాకోరుతనమే: నారాయణ