సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించిన సీపీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సింగారెడ్డి, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
సత్యనారాయణ స్వామి సేవలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ - అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం తాజా
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
సత్యనారాయణ స్వామి సేవలో సైబరాబాద్ సీపీ సజ్జనార్