అంజనీ కుమార్
ప్రతీది రికార్డ్ చేస్తున్నాం : అంజనీ కుమార్ - అంజనీ కుమార్
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారని కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. పార్టీ ర్యాలీలు, సమావేశాలు, సభలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు.

అంజనీ కుమార్