ఆంధ్రప్రదేశ్‌కు మరో 1.92 లక్షల కొవిషీల్డ్ టీకాలు వచ్చాయి. సీరం నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. అక్కడి నుంచి రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి టీకాలను తరలించారు.
ఏపీకి చేరుకున్న 1.92 లక్షల కొవిషీల్డ్ టీకాలు - ఏపీలో కరోనా టీకాలు
సీరం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. వాటిని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రంలో భద్రపరచగా.. అక్కడి నుంచి జిల్లాలకు డోసులను తరలించనున్నారు.
ఏపీకీ చేరుకున్న 1.92 లక్షల కొవిషీల్డ్ టీకాలు
టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాలకు డోసులను తరలించనున్నారు. టీకా తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదీ చదవండి:కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష