తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఇవాళ్టితో కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఖాళీ - covid vaccine stock is finished in telangana

రాష్ట్రంలో నేటితో కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఖాళీ అవనున్నాయి. ఇప్పటివరకు 28 లక్షల మందికి పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు.

covid vaccine, corona vaccine, covid vaccines finished
కరోనా వ్యాక్సిన్లు, కొవిడ్ వ్యాక్సిన్, తెలంగాణలో కరోనా టీకా నిల్వలు ఖాళీ

By

Published : Apr 17, 2021, 1:24 PM IST

తెలంగాణలో ఇవాళ్టితో కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఖాళీ అవనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 28 లక్షల మందికిపైగా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 45 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికి కొవిడ్ టీకా ఇస్తున్నట్లు చెప్పారు.

శనివారం రాత్రికి 2.70 లక్షల డోసులు రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ మన రాష్ట్రంలోనే తయారవుతున్నందున తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details