తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు - covid update

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు

By

Published : May 28, 2020, 8:43 PM IST

Updated : May 29, 2020, 5:50 AM IST

20:40 May 28

రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు

తాజా కేసుల వివరాలు

రాష్ట్రంలో ఇవాళ 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్థానికుల్లో 66 మందికి,  సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా సోకింది. రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కూడా కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో ఇవాళ మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 67 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 2215 మందికి వైరస్​ సోకింది. 1345 మంది కోలుకున్నారు. 

Last Updated : May 29, 2020, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details