తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ..! - ఏపీలో కరోనా వ్యాక్సిన్లు పంపిణీ

ఏపీలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సీఎం జగన్​ ఆదేశం మేరకు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్‌ కార్యక్రమం ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు.

ఏపీలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ..!
ఏపీలో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్ల పంపిణీ..!

By

Published : Dec 16, 2020, 10:19 AM IST

ఆంధ్రప్రదేశ్​లో డిసెంబర్‌ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టనున్నట్లు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఏపీ సీఎం జగన్​ ఆదేశాలతో.. 4 వేల 762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. కోటికి పైగా టెస్టులతో.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రం విజయం సాధించిందన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 536 కరోనా కేసులు, 3 మరణాలు

ABOUT THE AUTHOR

...view details