ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1,433 కొవిడ్ కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 1,815 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,944 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 68,041 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 68,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,433 కేసులు వెలుగు చూశాయి. వైరస్ బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ap corona cases: కొత్తగా 1,433 కేసులు, 15 మరణాలు
కరోనాతో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్ శ్రీనివాస్