తెలంగాణ

telangana

ETV Bharat / city

Corona cases: ఏపీలో 2,498 కొత్త కేసులు.. 24 మరణాలు - corona cases in ap state

ఏపీలో 2,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,201మంది బాధితులు కోలుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

corona-updates-in-andhra-pradesh
corona-updates-in-andhra-pradesh

By

Published : Jul 20, 2021, 8:05 PM IST

ఏపీలో 2,498 కొత్త కేసులు.. 24 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 88,149 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 24 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,201మంది బాధితులు కోలుకున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ ప్రభావంతో... చిత్తూరు​లో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూరంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, కర్నూల్​లో ఒక్క రు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు.

ఇదీ చూడండి:delta variant: బీ అలర్ట్‌.. గాలి ద్వారా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details