డాక్టర్ కిషన్‌తో ముఖాముఖి
'కరోనా సోకినా బీపీ, షుగర్ మాత్రలు ఆపొద్దు' - sugar news
కరోనా బాధితులు ఫంగస్ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరమని ఆర్వీఎం వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ యు.కిషన్ పేర్కొన్నారు. కరోనా సోకినపుడు, కోలుకున్న తర్వాత మధుమేహం నియంత్రణపై అశ్రద్ధ చేయవద్దని ఆయన సూచించారు. కొవిడ్ సోకిన వారు ఆహారాన్ని ముఖ్యంగా మాంసాహారం అతిగా తీసుకోవడం మంచిది కాదని.. మితంగానే ఉండాలని డాక్టర్ కిషన్ పేర్కొన్నారు. విటమిన్ మాత్రలు అనవసరంగా, అతిగా వాడటం మంచిది కాదంటున్న డాక్టర్ కిషన్‌తో ముఖాముఖి.

డాక్టర్ కిషన్‌తో ముఖాముఖి