తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓ కరోనా రేపురా.. చెట్టుకు వేలాడదీసిన పలక - corona repu ra boards

ఓ ఇంటి ముందు కరోనా రేపురా అంటూ పలకలపై రాసి చెట్టుకు వేలాడదీసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా డోన్​ పట్టణంలో చోటుచేసుకుంది. ఇలా చేయటం ద్వారా కరోనా ఇంట్లోకి రాదు అంటూ సావిత్రి అనే మహిళ చెబుతుండగా... అదంతా మూఢనమ్మకమని పలువురు కొట్టిపారేస్తున్నారు.

corona-repu-ra-boards-in-kurnool
ఓ కరోనా రేపురా.. చెట్టుకు వేలాడదీసిన పలక

By

Published : Jul 11, 2020, 11:03 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా డోన్​ పట్టణంలోని ఓ ఇంటి ముందు కరోనా రేపురా అంటూ పలకలపై రాసి చెట్టుకు వేలాడదీశారు. డోన్​ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వినూత్నంగా పలకలపై కరోనా రేపురా అని రాసినట్లు సావిత్రి అనే మహిళ తెలిపింది.

ఇలా రాయటం ద్వారా కరోనాను ఇంటినుంచే కాకుండా ఊరి నుంచి కూడా తరిమివేయవచ్చని ఆమె వెల్లడించారు. కాగా ఇది మూఢనమ్మకంగా పలువురు ​అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి :'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'

ABOUT THE AUTHOR

...view details