తెలంగాణ

telangana

ETV Bharat / city

Paritala Sreeram corona positive: పరిటాల శ్రీరామ్‌కు కరోనా - పరిటాల శ్రీరామ్‌కు కరోనా

Paritala Sreeram corona positive: ఏపీ తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్​కు స్వల్ప లక్షణాలు కన్పించగా కొవిడ్​ టెస్టు చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

Paritala Sreeram corona
Paritala Sreeram corona

By

Published : Jan 14, 2022, 3:25 PM IST

Paritala Sreeram corona: కరోనా మూడో దశలో పలువురు ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఏపీ తెదేపా యువ నేత పరిటాల శ్రీరామ్​కు కొవిడ్ వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

‘"కరోనా పరీక్షలో స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన మా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండి, ఏవైనా లక్షణాలు కనబడితే టెస్టు చేయించుకుని జాగ్రత్త పండాల్సిందిగా తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్​లో పరిటాల శ్రీరామ్ తెలిపారు.

ఇదీ చూడండి:Corona Effect on Events : కరోనా మహమ్మారి వేధిస్తోంది.. వేడుకలన్నీ రద్దు చేస్తోంది

ABOUT THE AUTHOR

...view details