హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. గన్‌మెన్‌కు వైరస్ వైరస్ సోకిందని తెలుసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు కుటుంబసభ్యులు, అనుచరులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల నివేదిక రావాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది.
ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్
Last Updated : Jun 20, 2020, 4:43 PM IST