ఏపీలో 346కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 346కి చేరింది. ఇవాళ మరో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 7, నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ వైరస్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. ఆరుగురు కోలుకున్నారు.
ap
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
- నెల్లూరు జిల్లా- 49
- కృష్ణా జిల్లా - 35
- చిత్తూరు జిల్లా -20
- కర్నూలు జిల్లా - 74
- గుంటూరు జిల్లా - 50
- కడప జిల్లా - 28
- ప్రకాశం జిల్లా - 24
- ప.గో. జిల్లా - 21
- విశాఖ జిల్లా - 20
- తూ.గో. జిల్లా - 11
- అనంతపురం జిల్లా - 13
Last Updated : Apr 8, 2020, 8:55 PM IST