తెలంగాణ

telangana

ETV Bharat / city

Corona Cases in Tirupati IIT Campus : తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం.. 70 మందికి పాజిటివ్ - Corona in Tirupati IIT

Corona Cases in Tirupati IIT Campus : ఏపీలోని తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. 214 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 40 మంది విద్యార్థులకు, 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఐఐటీ అధికారులు తెలిపారు.

Corona Cases in Tirupati IIT Campus
Corona Cases in Tirupati IIT Campus

By

Published : Jan 23, 2022, 11:55 AM IST

Corona Cases in Tirupati IIT Campus : ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా తాండవం చేస్తోంది. ఏర్పేడు సమీపంలోని శాశ్వత ప్రాంగణంలో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్​ నిర్ధారణ అయింది.

Covid Cases in Tirupati IIT Campus : కరోనా సోకిన వారిని క్యాంపస్​లోని క్వారంటైన్​లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈనెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో బీటెక్, ఎంటెక్, పీహెచ్​డీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే క్యాంపస్ లో ఉన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details