తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ రాజ్​భవన్​లో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా - ఆంధ్రప్రదేశ్​ రాజ్​భవన్​లో 15 మందికి కరోనా

corona-for-15-security-personnel-at-ap-raj-bhavan
ఏపీ రాజ్​భవన్​లో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా

By

Published : Jul 29, 2020, 9:03 PM IST

Updated : Jul 29, 2020, 10:21 PM IST

21:01 July 29

ఏపీ రాజ్​భవన్​లో 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి వైరస్ రాష్ట్ర రాజ్​‌భవన్‌లోనూ కలకలం రేపింది. అక్కడ విధులు నిర్వహిస్తోన్న 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. 

అప్రమత్తమైన ఉన్నతాధికారులు... కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్​భవన్​లోని 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

Last Updated : Jul 29, 2020, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details