కరోనా సోకిన మహిళకు ఆపరేషన్.. క్వారంటైన్‌కు వైద్యులు!
కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్ వైద్యులు... ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా వైద్యులను హోం క్వారంటైన్‌కి తరలించారు.
కరోనా ఉందని తెలియక ఆపరేషన్.. క్వారంటైన్‌కు వైద్యులు!
కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. 8 మంది వైద్యులు సహా ఇద్దరు నర్సులు, సిబ్బందిని హోంక్వారంటైన్‌కు తరలించారు.
- ఇదీ చూడండి:అత్యుత్తమ విద్యాలయాల జాబితాలో భారత్‌కు చోటు