'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకీ కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆన్లైన్ పాఠాలు, వర్క్ ఫ్రం హోమ్‌లతో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగింది. కరోనా సోకిన వారిలో ఇచ్చే కొన్ని రకాల స్టెరాయిడ్లు కంటి చూపు మందగించేలా చేస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రజల్లో కంటి సమస్యలు పెరగటానికి కారణం ఏమిటి... కరోనా ప్రభావం ఎంత? అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ భాను ప్రకాశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'