డెల్టా రకం కరోనా కేసుల వార్తలపై ఏపీ వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఆంధ్రప్రదేశ్లో డెల్టాప్లస్ రకం కరోనా కేసులు ఇంతవరకు ఎక్కడా రాలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో వచ్చిన వార్తలు నిజం కావని తెలిపింది. ఇప్పటి వరకు ఆ రకం కేసులు నమోదు కాలేదని... ఏపీ వైద్యారోగ్యశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
Delta case: డెల్టా రకం కేసులా? అంతా అవాస్తవం! - ఏపీలో డెల్టా కరోనా కేసులు
ఏపీలో డెల్టా రకం కేసులు నమోదయ్యాయని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో... ఈ విషయంపై ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పందించింది. డెల్టా కేసుల విషయంలో వచ్చిన వార్తలు అవాస్తవమని... ఆ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ఏపీలో డెల్టా కరోనా కేసులు