తెలంగాణ

telangana

ETV Bharat / city

నారాయణగూడలో కరోనా కలకలం..? - corona updates

హైదరాబాద్​ నారాయణగూడ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో కరోనా కలకలం రేగింది. అక్కడ నివాసముంటున్న కొందరు విదేశీయులు కొవిడ్​ లక్షణాలతో బాధపడుతున్నారనే అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

corona
నారాయణగూడలో కరోనా కలకలం..?

By

Published : Mar 25, 2020, 1:11 PM IST

హైదరాబాద్ నారాయణగూడ పరిధిలో కరోనా కలకలం రేగింది. ఓ అపార్ట్​మెంట్​లో సుమారు ఇరవై మంది కజకిస్థాన్ వాసులు నివాసం ఉంటున్నారు. వారిలో కొందరు నిన్నటి నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారనే అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, వైద్య సిబ్బంది చేరుకుని.. అనుమానితులను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి:మరో రెండు పాజిటివ్... రాష్ట్రంలో 39కి చేరిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details