ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కరోనా బాధితుల సంఖ్య 8,68,749కి చేరింది. తాజాగా మరో నలుగురు ప్రాణాలు వదిలారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనాతో 6,996 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,094 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.54 లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,427 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 51,854 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,01,09,708 మందికి కరోనా పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా...