తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో తగ్గని కరోనా విజృంభణ.. 1,10,295కు చేరిన బాధితులు - ap corona news

ఏపీలో తగ్గని కరోనా విజృంభణ.. 1,10,295కు చేరిన బాధితులు
ఏపీలో తగ్గని కరోనా విజృంభణ.. 1,10,295కు చేరిన బాధితులు

By

Published : Jul 28, 2020, 4:51 PM IST

Updated : Jul 28, 2020, 5:52 PM IST

16:45 July 28

ఏపీలో తగ్గని కరోనా విజృంభణ.. 1,10,295కు చేరిన బాధితులు

ఏపీలో తగ్గని కరోనా విజృంభణ.. 1,10,295కు చేరిన బాధితులు

      ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో 7,948 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మొత్తం బాధితుల సంఖ్య 1,10,297కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 58 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు 1,148 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.  

    ఏపీలో కరోనా యాక్టివ్​ కేసులు సంఖ్య 56,527కు చేరింది. కొవిడ్​ నుంచి 52,622 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62,979 నమూనాలను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకు 17.49 లక్షల నమూనాలను పరీక్షించారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు

Last Updated : Jul 28, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details