రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 133 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు చొప్పున ఈ మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 4,484కు చేరింది. శుక్రవారం 9 మంది మరణించగా మొత్తం సంఖ్య 174కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 133 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4,484కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 2వేల 278 మంది డిశ్చార్జ్ కాగా.. 2వేల 32 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.