గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 23,824 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 150 కొవిడ్ కేసులు(AP Corona cases), 3 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 217 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,760 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాలు..