ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 56వేల 187 కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... 551 మందికి పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి మరో నలుగురు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 8లక్షల 72వేల 839కి చేరగా.. మృతుల సంఖ్య 7,042కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 8.6లక్షల మంది కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 429 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు, 4 మరణాలు - కొవిడ్19 వార్తలు
ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,72,839కు చేరింది. వైరస్ బారినపడి నలుగురు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 7వేల 42కి పెరిగింది.
ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు, 4 మరణాలు