గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,831 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా.. 215 కరోనా కేసులు బయటపడ్డాయి. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా నుంచి మరో 406 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,568 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు..