లాక్‌డౌన్ వల్ల తగ్గుతున్న కరోనా కేసులు: వైద్యులు - corona cases are decreasing in telangana
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం వల్ల కొంతమేర కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే.. కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు, తెలంగాణలో కరోనా ఎఫెక్ట్, తెలంగాణపై లాక్‌డౌన్ ప్రభావం
లాక్‌డౌన్ విధించడం వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ బోలక్‌పూర్ పీహెచ్సీ పరిధిలో అంతకుముందు రోజుకు 20 నుంచి 25 రాగా... ఇప్పుడు 10 వరకు మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. నిర్ధారణ పరీక్షలు, పాజిటివిటీ రేటుపై బోలక్‌పూర్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు..
- ఇదీ చదవండి :కరోనాతో తీవ్ర ఒత్తడి.. తండ్రి విచిత్ర ప్రవర్తన