ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. కొత్తగా 6,751 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,00,235కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,869 మంది మృతి చెందారు.
ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు - ఆంధ్రప్రదేశ్ తాజా కరోనా వార్తలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. కొత్తగా 6,751 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,00,235కి చేరింది.
ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు
ప్రస్తుతం 57,858 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,36,508 మంది డిశ్ఛార్జి అయ్యారు.
ఇదీ చూడండి :రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం