తెలంగాణలో మరో 146 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,574 మందికి మహమ్మారి సోకింది.
రాష్ట్రంలో మరో 146 కరోనా కేసులు, 2 మరణాలు - covid cases in telangana today
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 146 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి మరో ఇద్దరు మృతి చెందారు.
తెలంగాణలో మరో 146 కరోనా కేసులు, 2 మరణాలు
వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,616 మంది మరణించారు. మరో 177 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,93,210కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 1,748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 749 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 29 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :దేశంలో మరో 12,194 మందికి వైరస్