రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,91,666 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,577 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 379 మంది బాధితులు కోలుకున్నారు.
తెలంగాణలో మరో 299 కరోనా కేసులు, ఇద్దరు మృతి - telangana corona cases latest
తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,666 మంది కొవిడ్ బాధితులున్నారు.
రాష్ట్రంలో మరో 299 కరోనా కేసులు
ఇప్పటివరకు 2,85,898 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,191 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,395 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 57 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :కొవిన్ పోర్టల్ ఇంతలా ఉపయోగపడుతుందా?
Last Updated : Jan 18, 2021, 10:02 AM IST