రాష్ట్రంలో కొత్తగా 461 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,86,815 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,544 మంది మరణించారు. కరోనా నుంచి మరో 617 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,79,456 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 461 కరోనా కేసులు, 3 మరణాలు - telangana corona deaths
తెలంగాణలో కొత్తగా మరో 461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇప్పటివరకు 2,86,815 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు 1,544 మంది బలయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా 461 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 5,815 యాక్టివ్ కేసులుండగా.. 3,674 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
- ఇదీ చూడండి :దేశంలో కొత్తగా 20,036 కేసులు, 256 మరణాలు