తెలంగాణలో మరో 228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి మరో 152 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 795 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. మరో 228 కేసులు - telangana covid news
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో 228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు.
![రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. మరో 228 కేసులు corona-cases-and-deaths-in-telangana-today-till-now](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11000166-301-11000166-1615696528471.jpg)
రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ
ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
- ఇదీ చూడండి :మానవమృగాల అభయారణ్యం- బాధితులకు న్యాయమెక్కడ?