పాలిటెక్నిక్ డిప్లమా చేసిన వారు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పెంచింది. కరోనా పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని కన్వీనర్ తెలియజేశారు.
రాష్ట్రంలో ఈ- సెట్ దరఖాస్తు గడువు పెంపు: కన్వీనర్
రాష్ట్రంలో ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు ఉన్నత విద్యామండలి కన్వీనర్ తెలిపారు. తాజా పెంపుతో విద్యార్థులు ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష జులై 1న జరగనుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఈ సెట్ దరఖాస్తు గడువు పెంపు
ప్రస్తుతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు గడువు పెంచినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కన్వీనర్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష జులై 1న జరగనుందని పేర్కొన్నారు. కరోనా తీవ్రత కారణంగా జూన్‌లో జరగాల్సిన ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తే.. ఈసెట్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను పీక్కుతింటున్నాయి: జీవన్ రెడ్డి