తెలంగాణ

telangana

ETV Bharat / city

హోర్డింగ్స్​పై మాకు సమాన స్థలం కావాలి - ఈసీ రజత్​ కుమార్

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో  భారీ హోర్డింగ్స్​పై కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు అన్నారు. సచివాలయంలో ఈసీని కలిసి ప్రచార మాధ్యమాల్లో అన్ని పార్టీలకు సమాన సమయం ఇవ్వాలని కోరారు.

అన్ని పార్టీలకు సమాన సమయం ఇవ్వాలి

By

Published : Mar 28, 2019, 6:28 AM IST

అన్ని పార్టీలకు సమాన సమయం ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా తెరాస హోర్డింగులే ఉన్నాయని... తమ ప్రకటనలు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందని కాంగ్రెస్​ సీనియర్​ నేతలు వాపోయారు. హోర్డింగ్​ ఏజెన్సీల వద్దకు వెళితే తెరాస తమతో ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారన్నారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ను కలిసి హోర్డింగ్​ ఏర్పాటులో అన్ని పార్టీలకు సమాన అవకాశం కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details