తెలంగాణ

telangana

ETV Bharat / city

నేను పీసీసీ రేసులో ఉన్నా: వీహెచ్​ - congress leader vh speech

బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్​ సీనియర్ నేత వీహెచ్‌ డిమాండ్ చేశారు. తాను పీసీసీ రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. పీసీసీకి వయోపరిమితి నిబంధన వర్తించదని అన్నారు.

vh
vh

By

Published : Jan 17, 2020, 8:21 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక... కాంగ్రెస్‌ క్యాడర్‌ అభిప్రాయాల మేరకే జరిగేట్లు అధిష్ఠానం చూడాలని ఆ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్​ విజ్ఞప్తి చేశారు. అధిక శాతం ప్రజలున్న బీసీలకే పీసీసీ ఇవ్వాలన్నారు. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

పీసీసీకి వయోపరిమితి నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గానికి పీసీసీ ఇచ్చినందున ఇక్కడ బీసీలకు పీసీసీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నేను పీసీసీ రేసులో ఉన్నా: వీహెచ్​

ఇదీ చూడండి: 'ఈటీవీ భారత్' ఒక అద్భుతమైన రూపకల్పన: దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details