MLA SEETHAKKA: 'బడ్జెట్ కేటాయింపులు కన్నీరే మిగిల్చాయి' - mla seethakka
21:35 March 10
MLA SEETHAKKA: 'బడ్జెట్ కేటాయింపులు కన్నీరే మిగిల్చాయి'
బడ్జెట్ కేటాయింపులు వెనుకబడిన వర్గాలకు కన్నీరే మిగిల్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బంధు, బీసీ సబ్‌ప్లాన్ ఆకాంక్షలు నెరవేరలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరిట పేదల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపులు తప్ప.. ఖర్చుల వివరాలు చెప్పడం లేదని సీతక్క ఆక్షేపించారు. మహిళా భద్రతపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: HARISH RAO ON BUDGET: అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్: హరీశ్ రావు