గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ - congress meeting on budget
గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. రైతు సమస్యలు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
congress
రైతు సంక్షేమం కోసం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలు, వైఫల్యాలపై చర్చిస్తారు. ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు వాటి వైఫల్యాలపై చర్చించనున్నారు. సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Last Updated : Feb 29, 2020, 11:35 AM IST