కరోనా కారణంగా చూపి ఇంట్లోనే బోనాలు నిర్వహించుకోమనడం సరికాదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో వేలమంది పాల్గొన్నా పట్టించుకోనివారు... బోనాల పండుగపై ఆంక్షలు విధించడం సరికాదని వ్యాఖ్యానించారు.
'బోనాలు ఇంట్లోనే చేసుకోమనడం సరికాదు' - తెలంగాణలో బోనాల
బోనాల పండుగ ఇంట్లోనే చేసుకోమనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఇంటికో మహిళకైనా బోనం సమర్పణకు అనుమతించాలని కోరారు. మహిళల నమ్మకాలకు వ్యతిరేకంగా నిర్ణయం మంచిది కాదని సూచించారు.
'బోనాల ఇంట్లోనే చేసుకోమనడం సరికాదు''బోనాల ఇంట్లోనే చేసుకోమనడం సరికాదు'
బోనాలపై తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. కనీసం ఇంటినుంచి ఒక మహిళకైనా బోనం సమర్పించేందుకు అనుమతించాలని వీహెచ్ కోరారు.