ఆదిలాబాద్ | రమేశ్ రాథోడ్ |
మహబూబాబాద్ | బలరాం నాయక్ |
పెద్దపల్లి | ఎ.చంద్రశేఖర్ |
కరీంనగర్ | పొన్నం ప్రభాకర్ |
మల్కాజిగిరి | రేవంత్ రెడ్డి |
జహీరాబాద్ | మదన్ మోహన్ రావు |
చేవెళ్ల | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
మెదక్ | గాలి అనిల్ కుమార్ |
8 మందితో కాంగ్రెస్ తొలి జాబితా - undefined
పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగబోయే కాంగ్రెస్ అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. 8 మందితో తొలి జాబితాను అధిష్ఠానం విడుదల చేసింది.
8 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
Last Updated : Mar 16, 2019, 8:07 AM IST
TAGGED:
congress first list released