కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్‌నగర్ డివిజన్లో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. డివిజన్ పరిధిలోని బస్‌స్టాప్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కరపత్రాలు పంచుతుండగా.. తెరాస కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు.
కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం - జీహెచ్ఎంసీ ఎన్నికలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సు భాష్నగర్ డివిజన్లో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం
రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తెరాస కార్పొరేటర్ అభ్యర్థి భర్త తమపై కావాలనే దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఇవీ చూడండి: 51,500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికల బందోబస్తు