తెలంగాణ

telangana

ETV Bharat / city

CID ADG: సీఐడీ ఏడీజీపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - complaint against ap cid adg sunil kumar latest news

ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ (AP CID ADG Sunil Kumar) పై కేంద్ర హోంశాఖ(Union Ministry of Home Affairs)కు ఎల్ఆర్​వో కన్వీనర్ (Legal Rights Observatory Convenor) వినయ్ జోషి(VINAY JOSHI ) ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్‌ 'అంబేడ్కర్ ఇండియా మిషన్ పేరు'తో ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పోలీసు సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.

AP CID ADG Sunil Kumar
ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌

By

Published : Jun 9, 2021, 8:00 PM IST

ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ (AP CID ADG Sunil Kumar).. పోలీసు సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని లీగ్‌ల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ కన్వీనర్‌ (Legal Rights Observatory Convenor) వినయ్‌జోషి కేంద్ర హోంశాఖకు(Union Ministry of Home Affairs) ఫిర్యాదు చేశారు. కుల, మత విభేదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు సునీల్‌ కుమార్‌ ప్రసంగాల వీడియో లింకులు.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ పోస్టులను వినయ్‌జోషి తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సునీల్ కుమార్​పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీచూడండి:జగన్ హస్తిన బాట.. ఆ నేతతో భేటీ అయ్యేనా..?

ABOUT THE AUTHOR

...view details