తెలంగాణ

telangana

ETV Bharat / city

color photo director: 'నా జీవితం కూడా కలర్ ఫోటో లాంటిదే' - కలర్ ఫోటో డైరెక్టర్

కలర్ ఫోటో చిత్రంలో లాగే తనూ ఎన్నో అవమానాలుపడ్డాడని.. అందుకే సున్నితమైన అంశాన్ని కథాంశంగా ఎంచుకున్నానని ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ తెలిపారు. మొదటి సినిమాకే జాతీయ స్థాయి అవార్డ్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీలోని విజయవాడలో మిత్రులు ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. హీరో కావాలని యాక్టింగ్ వైపు అడుగులేసిన తాను… డైరెక్టర్‌గా మారానంటున్న సందీప్ రాజ్​తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/24-July-2022/15911802_315_15911802_1658659289677.png
సందీప్ రాజ్

By

Published : Jul 24, 2022, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details